ఎందుకు మీ పిల్లల్ని నాశనం చేసుకుంటున్నారు??...

"దయచేసి మీ పిల్లలకి ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళు చదవడంలో జ్ఞానంలో ఆలోచనలో సున్నా అయిపోతారు మీ పిల్లలకి ఫోన్ మర్చిపోయేల చెయ్యాలని అనుకుంటున్నారా అయితే ఈ ఒక్క పని చేయండి రోజుకి ఒక గంట రెండు గంటలు ఫోన్ చూస్తే మీకు ఒక బహుమతి ఇస్తానని చెప్పండి మీ పిల్లలకు ఏమి ఇష్టమో మీకు తెలిసే ఉంటుంది దాన్ని తీసి ఇస్తాను అని చెప్పండి ఆ విధంగా రోజు ఏదో ఒక చిన్న చిన్న గిఫ్ట్ అనేది వాళ్ళకి ఇవ్వండి పిల్లలకి చెప్పండి మీరు గంట కంటే ఎక్కువగా ఫోన్ చూస్తే మీకు ఆరోజు గిఫ్ట్ ఇవ్వనని చెప్పండి ఆ విధంగా వాళ్ళని నిదానంగా ఆ ఫోన్ నుంచి దూరం చేయాలి వాళ్లకి ఇప్పుడు దూరం పెడితే రేపుటికి మంచి ఆలోచనలతో కలిగి ఉంటారు


                                     Thank you 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు